‘అమేజాన్’ లో అమేజింగ్ పుస్తకాలు

ఆంధ్ర‌భూమి దిన ప‌త్రికకు ఎడిట‌ర్ గా సుదీర్ఘ‌కాలం పాటు ప‌నిచేసిన ఎంవీఆర్ శాస్త్రి  గారు ఈ ప‌త్రిక‌లో వార్త‌ల విష‌యంలో తానొవ్వ‌క‌, ఇత‌రుల‌ను నొప్పించ‌క అనే రీతిలో  నడిపారు.  ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన…