బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఈ రోజు ఉదయమే విజయవాడలో తన కుమారుడి ఇంటిలో కాల ధర్మం చేసారు.…
కొన్ని పుస్తకాలు మన జీవితాలని మార్చేస్తాయంటే కొట్టి పారేస్తాం..పుస్తకాలకు అంత శక్తి ఉందంటే నమ్మం. కానీ ఆ పుస్తకాలను చదివి..ఇంకించికుని..అందులోని వాస్తవ సూత్రాలను జీవితంలోకి అప్లై చేసినవాళ్లకు తెలుస్తుంది వాటి విలువ. అటువంటి అరుదైన…
ఆంధ్రభూమి దిన పత్రికకు ఎడిటర్ గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ పత్రికలో వార్తల విషయంలో తానొవ్వక, ఇతరులను నొప్పించక అనే రీతిలో నడిపారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన…
ఒక తరంలో పుస్తకాల మీద ఆసక్తి కలిగించినవి డిటెక్టివ్ సాహిత్యామే అంటే చాలా మంది నమ్మరు. శవ సాహిత్యం, క్షుద్ర సాహిత్యం అంటూనే ఆ పుస్తకాలను తెగ ఆదరించారు. ముఖ్యంగా అప్పట్లో వాడేవీడు, కాళరాత్రి,…
కొన్ని పుస్తకాలు చదివి వదిలేస్తాం..మరికొన్ని భధ్రంగా బీరువాల్లో దాచుకుంటాం.ఇంకొన్ని పుస్తకాలు మాత్రం మన హృదయాల్లో తెలియకుండానే దూరి, జ్ఞాపకాలుగా మారిపోతాయి. జీవితాంతం వెంబడిస్తాయి. అప్పుడెప్పుడో చదివిన ఆ పుస్తకం మళ్ళీ దొరికితే బాగుండును అని…