టైమ్ మిషన్ ఎక్కించి జ్ఞాపకాల ప్రపంచంలో దించిన ఘనుడు

కొన్ని పుస్తకాలు చదివి వదిలేస్తాం..మరికొన్ని భధ్రంగా బీరువాల్లో దాచుకుంటాం.ఇంకొన్ని పుస్తకాలు మాత్రం మన హృదయాల్లో తెలియకుండానే దూరి, జ్ఞాపకాలుగా మారిపోతాయి. జీవితాంతం వెంబడిస్తాయి. అప్పుడెప్పుడో చదివిన ఆ పుస్తకం మళ్ళీ దొరికితే బాగుండును అని…